పలికింది మా గలం, పరవశిస్తూ మీ ప్రేమలోని తీయదనం . . . కదిలింది మా కాలం, కలవరిస్తూ మీతో గడిపిన మా బాల్యం . . . ! ******************************************************** పెరిగింది మా బలం, స్మృశిస్తూ మీరు చూపించే మమకారం కలిగింది కలకలం, ప్రశ్నిస్తూ మన మధ్య ఈ భౌతిక దూరం . . . ! ******************************************************** వెరిసెను ఒక చిరునవ్వు , ప్రదర్శిస్తూ మీ వదనం . . . కురిసెను కన్నీటి బిందువు , ప్రకటిస్తూ మీ కథనం . . . !