! . . . . ❤ అమ్మ , నాన్న❤ . . . . !

Akshay Kumar
1 min readSep 26, 2020

పలికింది మా గలం, పరవశిస్తూ మీ ప్రేమలోని తీయదనం . . .

కదిలింది మా కాలం, కలవరిస్తూ మీతో గడిపిన మా బాల్యం . . . !

********************************************************

పెరిగింది మా బలం, స్మృశిస్తూ మీరు చూపించే మమకారం

కలిగింది కలకలం, ప్రశ్నిస్తూ మన మధ్య ఈ భౌతిక దూరం . . . !

********************************************************

వెరిసెను ఒక చిరునవ్వు , ప్రదర్శిస్తూ మీ వదనం . . .

కురిసెను కన్నీటి బిందువు , ప్రకటిస్తూ మీ కథనం . . . !

********************************************************

ప్రకాశిస్తూన్నాం మీ దీవెనల వల్ల మేమిద్దరం

ప్రశంసిస్తు మీకు చేస్తున్నాం మా పాదాభివందనం . . . !

— ❤ ❤ ❤ ❤ ❤ ❤ పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ ❤ ❤ ❤ ❤ ❤ ❤ —

*** A Telugu literary dedication to our parents on our Mom’s Birthday. Along with Vishal Pallerla ***

--

--

Akshay Kumar

Aspiring writer | Data Lover | Travel Geek | Polymath | Polyglot | Cloud Maniac